*మొబైల్ నెంబరుతో ఓటు సెర్చ్*
ఇప్పుడు మొబైల్ నెంబరుతో ఓటర్ వివరాలు తెలుసుకునే సౌలభ్యం..
ఇప్పటి వరకూ ఓటు సెర్చ్ చేయడానికి వ్యక్తిగత వివరాలు లేదా ఓటర్ ఐడీ కార్డు వివరాలు తెలపడం ఒక్కటే మార్గం..
ఇప్పుడు మొబైల్ నెంబరుతో కూడా ఓటర్ ఐడీ వివరాలు తెలుసుకునే అవకాశం..
మీ ఓటర్ ఐడీ వివరాలు తెలుసుకునేందుకు క్రింది లింక్ పై క్లిక్ చేయండి..👇👇👇
electoralsearch.eci.gov.in
తరువాత వచ్చే సెర్చ్ బై మొబైల్ (search by mobile) ఆప్షన్ ద్వారా మీ ఓటు వివరాలు తెలుసుకోండి..
మీ ఓటర్ ఐడీ వివరాలు తెలుసుకునేందుకు క్రింది లింక్ పై క్లిక్ చేయండి..👇👇👇
electoralsearch.eci.gov.in




Social Plugin