*💐అందరు ఉపాధ్యాయులు (PS/UPS/HS) AP SCERT వారి Teacher Training Need Analysis
ఈ విద్యా సంవత్సరంలో ఇంగ్లీష్ మీడియం లో బోధించే ఉపాధ్యాయులకు ప్రత్యేక అవార్డు ఇవ్వాలని ప్రభుత్వం వారు సంకల్పించారు. దీనికి ప్రైమరీ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీషు బోధించే అందరూ ఉపాధ్యాయులు అర్హులు
హై స్కూల్ లలో అయితే ఇంగ్లీష్ టీచర్స్, మ్యాథ్స్ టీచర్స్, సైన్స్ టీచర్స్ సోషల్ టీచర్స్ టీచర్స్ దీనికి అర్హులు.
దీనికి అప్లై చేసుకునేందుకు చివరి తేది 31.08.2023. దీనికి అప్లై చేసుకునే లింకు క్రింద ఇస్తున్నాము ..
https://centa.org/events/ap-centa-tq
అప్లై చేసుకున్న వారికి సెప్టెంబర్ 1న సాయంత్రం నాలుగు గంటల నుంచి 6 గంటల వరకు ఒక ఆన్లైన్ పరీక్ష జరుగుతుంది..ఈ పరీక్షలో ప్రతిభ చూపించిన వారికి CENTA అనే అవార్డు ప్రభుత్వం అందిస్తుంది.. దీనికి సంబంధించిన సిలబస్ మెటీరియల్ క్రింద లింకులో ఉంటాయి.
*🪷అందరు ఉపాధ్యాయులు (PS/UPS/HS) సబ్మిట్ చేయాల్సిన AP SCERT వారి Teacher Training Need Analysis Survey Form Official లింక్ క్రింది సైట్ లో కలదు👇👇👇👇👇👇
https://web.convegenius.ai/bots?botId=0272034131427941
Mobile App Link👇👇👇
https://cgweb.page.link/H6yiz2jfz3JZKyfV7
CENTA MATERIAL 👇👇👇
https://drive.google.com/folderview?id=1FFOpZdoEap5aaOijfeFJNzLyiBAxG-T8
https://drive.google.com/folderview?id=1xBsa7TyisUq6Fg5q_XSpeC2Krdcd6LbM

Social Plugin