BEST TEACHER AWARDS
ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు తెలియజేయడమేమనగ, కమిషనర్, పాఠశాల విద్యాశాఖ, అమరావతి వారు గురుపూజోత్సవం (05-09-2023) సందర్భంగా ఉపాధ్యాయుల నుండి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి దరఖాస్తులను ఆహ్వానించడమైనది. కావున ఉపాధ్యాయులు వారి వారి అర్హతల ఆధారంగా దరఖాస్తు చేసుకోగలరు.
అర్హత నియమాలు, timeline మరియు ఇతర నమూనాలు జత చేసి పంపడమైనది.
సంబంధిత మండల/ఉప విద్యాశాఖ అధికారి వారు తుది జాబితాను *21/08/2023* లోపల జిల్లా విద్యాశాఖ కార్యాలయమునకు పంపగలరు.
👇👇👇👇👇👇👇
https://drive.google.com/folderview?id=16YsnFoFN5eDokHjBLmmT9GUcoeBRLa7R
.jpg)
Social Plugin