*PRTU AP*
*Department of Empowerment of Persons with Disabilities (DEPwD) వారు దివ్యాంగులైన విద్యార్థులకు 6 రకాల స్కాలర్ షిప్స్ ను* (1. ప్రీ మెట్రిక్....2.పోస్ట్ మెట్రిక్....3. టాప్ క్లాస్ ఎడ్యుకేషన్...4. ఫ్రీ కోచింగ్.....5. నేషనల్ ఫెలోషిప్....6. నేషనల్ ఓవర్ సీజ్ స్కాలర్ షిప్) *అమలు చేసే క్రమంలో స్కాలర్ షిప్ లను PFMS ద్వారా నేరుగా లబ్దిదారులకే అందించనున్నారు.*
*ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ కై రిజిస్టర్ అగుటకు ఆఖరు తేది 15.11.201*
*పోస్ట్ మెట్రిక్ & టాప్ క్లాస్ స్కాలర్ షిప్ లకు ఆఖరు తేది 30.11.2021*
*కావున , పై సమాచారం క్షేత్ర స్థాయికి అందేలా తగు చర్యలు తీసుకొనవలసిందిగా అందరు RJD SE లను , DEO లను కోరుతూ DSE AP వారు మెమో జారీ చేశారు.*
Social Plugin