3,4,5 తరగతుల విలీనం మరియు High School నిర్వహణ:
DSE వారి తాజా ఉత్తర్వులు:
RC No.151-A&I/2020,Dt:11 Nov 2021
*HS requirement:
HM-1
PD-1
SA/SGT-4 (III to V, 4 Subjects)
SA -6 (VI to VII, 6 Subjects)
SA-7 (VIII to X, 7 Subjects)
ప్రతి టీచర్ -30-32 పీరియడ్స్ / వారము
*Surplus టీచర్స్ ని గుర్తించడం.
(కాంప్లెక్స్, మండలం, డివిజన్, జిల్లా స్థాయిలలో ప్రాధాన్యత)
* 6,7 తరగతుల రోల్ 35 కన్న తక్కువగా ఉన్న UP మరియు UP పూర్తి రోల్ 75 కన్నా తక్కువ చోట నుండి SA లను గుర్తించడం.
*B.Ed లో తగు సబ్జెక్ట్ అర్హతలు ఉన్న SGT లను గుర్తించడం.
* Work adjustment కింద తగినంత మంది SGT లను కాంప్లెక్స్ / మండల / డివిజన్ / జిల్లా స్థాయి ల నుండి ఉపయోగించడం.
* ఒక Primary School లో 2 SGT లు పనిచేస్తూ 20 కంటే తక్కువ విద్యార్థులు వున్నట్లయితే వారిలో అత్యధిక విద్యార్హతలు వున్న ఉపాధ్యాయుని గుర్తించి ఉపయోగించుకోవడం.
*సీనియారిటీ కంటే అత్యధిక విద్యార్హతల ను ప్రామాణికంగా తీసుకోవాలి.
* PS లను mapping చేసినప్పటికీ టీచర్స్ HM ల అకడమిక్ కంట్రోలు మరియు సూపర్ విజన్ కు తీసుకరాబడతారు.
* Mapping తర్వాత PS ల లోని MDM వర్కర్లు కూడా map చేయబడతారు. వారికి ఎటువంటి డబ్బుల విషయంలో కోత వుండదు.
* 1,2 తరగతులలో పాటు ఆ స్కూల్ కు 1 కి. మీ. పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలు కలపబడతాయి.
https://drive.google.com/file/d/1KEauKM-zzzm9FE374a43YP2nVD3X37uN/view?usp=drivesdk
Social Plugin