CrPC 41/a
పోలీస్ స్టేషన్ నుంచి ఎవరైనా మీకు CI, SI పిలుస్తున్నారు రమ్మనమని మీకు ఎవరైనా కాల్ చేసినా
భయపడకుండా వెంటనే సెక్షన్ 41(ఏ) కింద నోటీసు ఇస్తే నేను హాజరవుతానని చెప్పండి..!!
నోటీస్ అందుకొని అప్పుడు నిర్భయంగా మనం హాజరు కావచ్చు..!!
ఏడు సంవత్సరాలకన్నా తక్కువ శిక్ష పడే కేసుల్లో 41(ఏ) కింద నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేసినా సంబంధిత పోలీసు ఆధికారి మిమ్మల్ని స్టేషన్ కు పిలిచినా ఆ అధికారి ఇక జైలుకే..!!
ఈ విషయం పై సుప్రీంకోర్టు సీరియస్..!!
Tags
Social Plugin